Breaking News
Home / news / 7వ పాట పడేదుకు ఎన్టీఆర్ సిద్దం

7వ పాట పడేదుకు ఎన్టీఆర్ సిద్దం

నాన్నకు ప్రేమతో సినిమా లో ఎన్టీఆర్ పాడిన పాట ఆ సినిమా కు మంచి  ప్లస్ అయింది.ఆ తరువాత కన్నడ హీరో పునీత్  రాజ్ కుమార్ కోసం స్పెషల్  సాంగ్ పాడి సినిమా పై  భారీ అంచనాలు  తీసుకుని వచ్చాడు ఎన్టీఆర్.77wa paata padeduku ntr siddam

ఇప్పుడు తన నూతన చిత్రం “జనతాగ్యారేజ్” సినిమా లో  స్పెషల్ సాంగ్ పాడి సినిమా ఫై అంచనాలు  పె౦చాలిని  ఎన్టీఆర్ సిద్దం అయ్యాడు. ఎన్టీఆర్ తో “ఫాలో…  ఫాలో…”అనే సాంగ్ పాడిచిన  దేవి శ్రీ ప్రసాద్ , ఇసారి  మరో స్పెషల్ సాంగ్ పాడిచేదుకు సిద్దం అయ్యాడు. ఇసారి ఎటువంటి సాంగ్ పాడిస్తాడో చూడాలి.
 

About mainadmin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!