Breaking News
Home / news / అందిరిపోయే మ్యూజిక్ ప్లాన్ చేస్తున్న దేవి

అందిరిపోయే మ్యూజిక్ ప్లాన్ చేస్తున్న దేవి

కొరటాల-దేవి-రామజోగయ్య శాస్త్రి కాంబినేషన్లో వచ్చిన మిర్చి-శ్రీమంతుడు సినిమాలు మ్యూజికల్ గా సూపర్ హిట్లయ్యాయి. మళ్లీ ఈ కాంబినేషన్లో సినిమా అంటే అంచనాలు మామూలుగా ఉండవు. మళ్లీ ఈ కాంబినేషన్లో “జనతాగ్యారేజ్” సినిమా చేస్తున్నారు.andiripoye music plan chesthnna devi

అందులోను నాన్నకు ప్రేమతో సినిమా మ్యూజికల్ గా హిట్ అందిచిన దేవి శ్రీ ప్రసాద్ తో “జనతాగ్యారేజ్” సినిమా చేస్తున్నాడు ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యా మీనన్ హీరోయిన్ గా నటిస్తుడగా.మోహన్ లాల్,సూపర్ స్టార్ కృష్ణ ,సాయి కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు.  కొరిటల శివ దర్శకత్వం వహించగా. దేవి శ్రీ ప్రసాద్  మ్యూజిక్ అందిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్  భారీ  బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.    

X

About mainadmin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!