Breaking News
Home / news / “జనతాగ్యారేజ్” సినిమా లో మరో సూపర్ స్టార్

“జనతాగ్యారేజ్” సినిమా లో మరో సూపర్ స్టార్

ఎన్టీఆర్,కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “జనతాగ్యారేజ్” సినిమా ఫై రోజు రోజుకీ అంచనాలు భారీ పెరిగిపోతున్నాయి.ఈ సినిమా ఇప్పుటికే  భారీ తారగణ౦తో తెరకెక్కుతుండగా,ఇప్పుడు మరో కీలక రోల్ కోసం టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ ఇప్పుడు జనతాగ్యారేజ్ సినిమాలో ఎన్టీఆర్ కి తండ్రి పాత్రలో కనిపించనున్నట్లుగా చిత్రయునిట్ నుంచి సమాచారం తెలుస్తోంది.janatha garage cinemaa lo maro super star1

 సూపర్ స్టార్  కృష్ణ  ని కొరిటాల శివ సంప్రదిస్తే ఎన్టీఆర్ తో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట సూపర్ స్టార్ రావడంతో ఈ సినిమా కి హైప్ బాగా క్రియేట్ అయింది. ఇప్పటికే మలయాళం నటుడు మోహన్ లాల్,యంగ్ స్టార్ ఉన్ని ముకుందన్ ,సీనియర్ సుహాసిని,సాయి కుమార్,ఇప్పుడు సూపర్ స్టార్  కృష్ణ  గారు కూడ రావడంతో సినిమా ఫై భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమాను ఆగస్టు 12 న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు.

About mainadmin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!