Breaking News
Home / news / “జనతా గ్యరేజ్” సినిమా మూడు భాషలో విడుదల కానుంది

“జనతా గ్యరేజ్” సినిమా మూడు భాషలో విడుదల కానుంది

టెంపర్ ,నాన్నకు ప్రేమతో లాంటి  హిట్ తో ఎన్టీఆర్ రేంజ్  ఒకే సారి పెరిగి౦ది. సౌత్, నార్త్  ఏరియా లో ఎన్టీఆర్ క్రేజ్ బాగా పెరిగింది. ఎన్టీఆర్ క్రేజ్ ని దృష్టి లో పెట్టుకుని “ జనతా గ్యారేజ్” సినిమాను  విలేనత ఎక్కువ థియేటర్లు సినిమా ని రిలిజ్ చేయాలి అన్ని ప్లాన్ చేస్తున్నారు.janatha garage cinemaa mudu bhaashalo vidudala  kanundi

అలాగే తమిళ్,మలయాళం,హిందీ బాషలో రిలిజ్ చేస్సి ఎన్టీఆర్ ఉన్న క్రేజ్ ని వాడుకోవాలని ప్లాన్ చేస్తున్నారు.  ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యా మీనన్ హీరోయిన్స్ గా నటిస్తు౦డగా గా మోహన్ లాల్ కీలక పాతలో నటిస్తునాడు. దేవి  శ్రీప్రసాద్ తన మార్క్ మ్యూజిక్ ని అందిస్తున్నాడు.ఈ మూవీ వర్ల్ద్ద్ వైడ్ గా ఆగష్టు 12 నా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

X

About mainadmin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!