Breaking News
Home / news / ఎన్టీఆర్ బాలీవుడ్ లో ఇరగాదీస్తునాడు

ఎన్టీఆర్ బాలీవుడ్ లో ఇరగాదీస్తునాడు

ఎన్టీఆర్  నూతన చిత్రం ‘జనతా గ్యారేజ్’ మూవీ తెలుగు ఎత్త క్రేజ్ వుంద మిగిలన భాషలో కుండ అంతే క్రేజ్ వున్నంది. తెలుగు శాటిలైట్ హక్కులు భారీ గా అమ్ముడు పోవడం ఈ చిత్రం క్రేజ్ ని తెలియజేస్తోంది.ntr Bollywood lo iragaadeesthunaadu

అయితే  హిందీలో  ‘బాహుబలి’ లాంటి ప్రతిష్టాత్మక చిత్రం ని రిలీజ్ చేసిన కరణ్ జోహార్,ఇప్పుడు  ఎన్టీఆర్ ‘జనతా గ్యారేజ్’ సినిమాని కుండా కరణ్ జోహార్ భారీ గా విడుదల  చేసేదుకు రెడీ అవుతున్నాడు. ‘జనతా గ్యారేజ్’ హిందీ విడుదల హక్కులతో పాటు హిందీ శాటిలైట్ హక్కులను కరణ్ జోహార్ తీసుకున్నాడు. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ‘జనతా గ్యారేజ్’ షూటింగ్ శరవేగంగా జరుగుంతుది.

About mainadmin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!