Breaking News
Home / news / ఎన్టీఆర్ క్రేజ్ బాలీవుడ్ కి పాకి౦ది

ఎన్టీఆర్ క్రేజ్ బాలీవుడ్ కి పాకి౦ది

నాన్నకు ప్రేమతో సినిమా తో ఎన్టీఆర్ కెరీర్  పూర్తిగా  మరి పోయింది. ఈ మూవీ లో  ఎన్టీఆర్ చేసిన ఎమోషన్స్ సీన్స్ అందరినీ విపరీతంగా ఆకట్టుకుని, ఎన్టీఆర్  క్రేజ్ ని మరింత పెంచేసింది.ఇప్పుడు ఎన్టీఆర్  నటిస్తున నూతన చిత్రం “జనతా గ్యేరేజ్” సినిమా ఫై  భారీ అంచనాలున్నాయి.fdNtr crez bollywood ki paakindi

అందులోను మలయాళం సూపర్ స్టార్  మోహన్ లాల్ కుండా కీలకమైన ప్రాత్రలో నటిస్తునాడు. మలయాళం కుండా ఎన్టీఆర్ క్రేజ్ మరింత పెరుగుతుంది. అయితే  ఎన్టీఆర్ యాక్టింగ్ ,డాన్స్ విపరీతంగా ఆకట్టుకునాయి బాలీవుడ్  హీరోయిన్స్ అయిన  పరిణీతి చోప్రా ,ఆలియా భట్ కుండా ఎన్టీఆర్ తో నట్టిచాలిని ఆశపడుతున్నారు.
 

X

About mainadmin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!