Breaking News
Home / news / పవర్ స్టార్ నిర్ణయంనికి షాక్ అవుతున్నా టాలీవుడ్

పవర్ స్టార్ నిర్ణయంనికి షాక్ అవుతున్నా టాలీవుడ్

పవర్ స్టార్ పవన కళ్యాణ్  విజయాలు, అపజయాలో అన్నా తేడా లేకుండా సినిమా లో  చేస్తూ వేలుతోన్నాడు. ఎంతో కష్టపడి రెండేళ్ళు రాసిన సర్దార్ గబ్బర్ సింగ్ ఏడాది మొత్తం షూటింగ్ జరుపుకుని ఉగాది పండుగ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా యావరేజ్ టాక్ వచ్చిన కలెక్షన్స్ లో మాత్రం పవన కళ్యాణ్ ని నెంబర్ 1 గా నిలబెట్టింది. power star  nirnayamniki shak avutunna tollywood

తన అప్ కమింగ్ మూవీని అతితక్కువ సమయంలో ముగించాలని ఫిక్స్ అయ్యాడు పవర్ స్టార్. దీనికి తగ్గ ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయట. ఎస్.జే. సూర్య డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను తన కెరీర్ లో ఫాస్టెస్ట్ మూవీగా పిలవబడే కెమరామెన్ గంగతో రాంబాబు 80 రోజులు కన్నా తక్కువ రోజుల్లో పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నాడట. అదే జరిగితే అభిమానులకు అంతకుమించిన సంతోషం ఉండదు.

About mainadmin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!