Breaking News
Home / news / “సర్ధార్”మూవీ కి (U/A) సర్టిఫికేట్

“సర్ధార్”మూవీ కి (U/A) సర్టిఫికేట్

పవన్ కళ్యాణ్ కెరియర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న  చిత్రం సర్ధార్ గబ్బర్ సింగ్ మూవీ తెలుగు తో  పట్టు హిందీ లో కుండా భారీ గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం ద్వారా పవర్ స్టార్ బాలీవుడ్  కూడా పాగా వేయాలని చూస్తున్నాడు. ఇప్పటి వరకు ఏ తెలుగు యాక్టర్ కు లేనటువంటి ఓపెనింగ్ నార్త్ లో సర్ధార్ కు వచ్చేలా నిర్మాతలు ప్లాన్ చేశారు.

sardaar movie ki ua certificate సుమారుగు 800 థియేటర్లలో సర్ధార్ నార్త్ లో  రిలీస్ అవ్వనుంది. ఈ సినిమా సెన్సార్ నుండి యూ/ఎ(U/A) సర్టిఫికేట్ ఇచ్చారు. కథ చాల కొత్తగా ఉందని , మైనింగ్ ఫై జరిగే పోరాటం ఫై పవన్ కళ్యాణ్ బాగా నటించాడని , అలాగే మ్యూజిక్ సినిమా కు మరో హైలైట్ కాబోతుందని, ఇక గబ్బర్ సింగ్ గ్యాంగ్ చేసిన కామెడీ అందరిని ఆకట్టుకుంటుందని తెలిపారు.ఈ సినిమా ఏప్రిల్ 8న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.

X

About mainadmin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!