Breaking News
Home / news / సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా 83 కోట్లు కలెక్ట్ చేసింది

సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా 83 కోట్లు కలెక్ట్ చేసింది

తెలుగు చిత్రసీమలో పవర్ స్టార్ అంటే ట్రెండ్ ఫాలో అయ్యేవాడు కాదు ట్రెండ్ సెట్ చేసేవాడని ఫ్యాన్స్ అంటారు. ఇక రెండు సంవత్సరాలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పవన్ కళ్యాన్ చిత్రం ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రం ఉగాది పండుగ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.sardar gabbar singh cinemaa 83 kotlu kalekt  chesindi

సినిమా యావరేజ్ టాక్ వచ్చిన కలెక్షన్స్  లో మాత్రం  పవన కళ్యాణ్ తన మార్క్ పవర్ ని చూపాడు. 1st వీక్ కి వరల్డ్ వైడ్ గా  83 కోట్లు కలెక్ట్ చేసిన పవన్ కళ్యాణ్ కెరీర్ లో హైయెస్ట్  కలెక్షన్ మూవీ గా ‘సర్దార్ గబ్బర్ సింగ్’ నిలిచిది.

About mainadmin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!