Breaking News
Home / news / త్రివిక్రమ్, ఎస్.జే.సూర్యతో హట్రిక్ సినిమాలకి రెడీ అవుతున్న పవర్ స్టార్

త్రివిక్రమ్, ఎస్.జే.సూర్యతో హట్రిక్ సినిమాలకి రెడీ అవుతున్న పవర్ స్టార్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా మరోసారి త్రివిక్రమ్, కాంబినేషన్ లో మరో సినిమా రాబోతుంది..ఆ సినిమాకు దాసరి నారాయణరావు నిర్మాణ సారధ్యం వహించబోతున్నాడు. అయితే ఈ సినిమాకు ముందు పవన్ కెరీలో మరో గొప్ప సినిమా అయిన ‘ఖుషి’ చిత్రం డైరెక్టర్ ఎస్.జే.సూర్యతో సినిమాకు కమిట్ మెంట్ అయ్యారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్ మొదటి వారంలో ప్రారభం కానుంది.Trivikram, sj.suryato hat trick cinemalaki ready avutunna power star

ఈ చిత్రం తర్వాత త్రివిక్రమ్,పవన్ కాంబినేషన్ లో కొత్త చిత్రా రాబోతుందట. ఇప్పటికే స్క్రిప్ట్ కూడా పూర్తీ అయిన ఈ సినిమాకు త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తాడని సమాచారం.ఈ సినిమాకు త్రివిక్రమ్ దర్శకత్వం వహించాలని దాసరి కోరాడట, తన బ్యానర్ లో మంచి క్రేజ్ సినిమా తీయాలని దాసరి కోరడంతో త్రివిక్రమ్ కూడా ఓకే చెప్పాడట, జల్సా , అత్తారింటికి దారేది సినిమాల తరువాత పవన్ , త్రివిక్రమ్ లు హట్రిక్ కోసం రెడీ అవుతున్నట్టే.. మరి పవన్ ఫ్యాన్స్ ఇది గుడ్ న్యూస్ కదా.

 

X

About mainadmin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!