Breaking News
Home / news / గ్యారేజ్ జోలికి వస్తే ఒక్కొక్కడి బాడీలు కృష్ణబ్యారేజ్ లో తేలుతాయి

గ్యారేజ్ జోలికి వస్తే ఒక్కొక్కడి బాడీలు కృష్ణబ్యారేజ్ లో తేలుతాయి

తెలగు ఇండస్ట్రీ లో  డైలాగులు  చెప్పాలన్నా అది యంగ్ టైగర్ ఎన్టీఆర్ కే సోతం. ఈ విషయం చాల మంది సీనియర్ హీరోలు సైతం ఒప్పుకున్న నిజం. టెంపర్ ,నాన్నకు ప్రేమతో సినిమాలో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్స్ సినిమా కే హైలెట్ అయింది .ఇప్పుడు మళ్ళి ఎన్టీఆర్ టాలీవుడ్ ప్రేక్షకులకు మరోసారి తన డైలాగ్స్ దమ్ము చెప్పడానికి రెడీ అయ్యాడు ఎన్టీఆర్. తాజాగా కొరటాల శివ డైరెక్షన్ లో చేస్తున్న “జనతగ్యారేజ్” సినిమా లోని కొన్ని డైలాగ్స్ లీక్ అయింది.  Garage joliki vaste okkokkadi badeelu krushagarage lo telutayi

  • గ్యారేజ్ జోలికి వస్తే ఒక్కొక్కడి బాడీలు కృష్ణబ్యారేజ్ లో తేలుతాయి
  • అన్నగ్యారేజ్ లో రిపేర్లే కాదు ..అమ్మాయిల హార్ట్ లు రికవరీలు కూడా చేస్తాడు
  • విజయవాడ కృష్ణ బ్యారేజ్ ని, బెంజ్ సర్కిల్లో నా జనతా గ్యారేజ్ ని ఎవ్వడూ పీకలేరు రా
  • లక్ష్మణ రేఖ దాటిన తర్వాత రక్షణ గురించి ఆలోచించకుండా వెళ్లిపోవడానికి నేను లక్ష్మణుడిని కాదురా…. లక్ష సముద్రాలైనా దాటి ఆపదలో ఉన్నవారిని కాపాడటానికి దూకే ఆంజనేయుడిని
  • ఆకలేస్తే అన్నం పెట్టే అమ్మ..భయం వేస్తే తోడుగా నడిపించే నాన్న లేకపోతే ఎలా ఉంటుందో నాకు తెలుసు. మనిషికి అంతకుమించిన నరకం ఉండదు.

About mainadmin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!