Breaking News
Home / news / మరోసారి తాన పేరుతో హిట్ ఇవ్వడానికి రెడీ అయిన ఎన్టీఆర్

మరోసారి తాన పేరుతో హిట్ ఇవ్వడానికి రెడీ అయిన ఎన్టీఆర్

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫుల్ జోష్ మీద ఉన్న ఎన్టీఆర్ క్రేజ్ ని చాల మంది వాడుకుటున్నారు.ఇప్పుడు ఎన్టీఆర్ పేరు ఉంటే చాలు తామ సినిమా హిట్ అనే నమ్మకం వచ్చింది. రీసెంట్ గా కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ 25వ చిత్రం చక్రవ్యుహ సినిమాకు పాట  పాడించుకొని తాన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు.marosari thana perutho hit ivvadaniki ready ayina ntr

ఇప్పుడు  తమన్నా,ప్రభుదేహ,సోనూ సుద్ తో  వస్తున్న అభినేత్రి సినిమా కు ఎన్టీఆర్ ని తిసుకొన్ని రాహాలి అని ప్లేన్ చేస్తునాటు సమాచారం. అయితే ఇదంత బాగానే ఉంది.కనీ ఒక వారం ముందు అంటే సెప్టెంబర్ 2 నే  ఎన్టీఆర్  జనతాగ్యారేజ్ సినిమాతో వరల్డ్ వైడ్ గా గ్రెండ్ గా మనముందుకు రాబోతున్నాడు.

అంటే ఈ సినిమా ఒక్కసారి పాజిటిప్ టాక్ తెచ్చుకుంటే సినిమా కలెక్షన్ జోరు 30 రోజులపాటు అలాగే కొనసాగుతు౦దన్న మాట.దీంతో ఎలాగైనా సరే ఇప్పుడు అభినేత్రి ముందున్న లక్ష్యం ఒకటే.80 కోట్లను పైగా నిర్మిస్తున్న ఈ అభినేత్రి సినిమాను .

ఎలాగైనా సరే ఎన్టీఆర్ పేరును ప్రమోషన్ లో ఉపయోగించుకోని సినిమా ని హిట్ చేయాలి చిత్ర యూనిట్ ఫిక్స్ అయ్యారు అంట. ntr

 

About mainadmin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!