Breaking News
Home / news / ఎన్టీఆర్ క్రేజ్ చూసి జేలిసి ఫీల్ అవుతున్న స్టార్ హీరోస్

ఎన్టీఆర్ క్రేజ్ చూసి జేలిసి ఫీల్ అవుతున్న స్టార్ హీరోస్

తాజాగా కొరటాల శివ , ఎన్టీఆర్ ,మోహన్ లాల్  కలయిక లో వస్తున్న జనతా గ్యారేజ్  సినిమా కి ఎవరు ఊహించని రేంజ్ లో అంచనాలు పెరిగిపోయాయి . ఈ సినిమాకి సంభందించిన  ఏ విషయం విడుదల అయ్యినా  సోషల్ మీడియా లో అవి ట్రెన్డింగ్ లో టాప్ పోసిషన్ లో నడుస్తుంది . అది ఫస్ట్ లుక్ అయ్యినా ,టీసర్  అయ్యినా సరే ఎన్టీఆర్ దే టాప్ చైర్.ntr crez chusi jelisi feel avutunna star heros

ఇండియా మొత్తం లో టాప్ లో ఉన్న కబాలి టీసర్  తర్వాత రెండవ స్థానంలో ఎన్టీఆర్ జనత గ్యారేజ్ టీసర్ యుట్యూబ్ లో హల్చల్ చేస్తుంది.  కబాలి  కేవలం 3 గంటల్లో 1 మిలియన్  వ్యూస్ సాధించగా ,  జనత గ్యారేజ్  6 గంటల్లో 1 మిలియన్ వ్యూస్ సాధించి రెండవ స్థానంలో కొనసాగుతుంది . ఇప్పుడు టాలీవుడ్ లో ఉన్న టాప్ హీరోస్ ఇప్పుడు ఎన్టీఆర్ చూసి జేలిసి గా ఫీల్ అవుతున్నారు.

ఎన్టీఆర్ ఈరెంజ్ ఫాలోయింగ్  కోసం చాల  కష్టం పాడాడు. ఎన్టీఆర్ క్రేజ్ చూసి యూనిట్ అందరు షాక్ అవుతున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్  అభిమానులు 100 కోట్లు కొట్టటం ఖాయం అని కాలర్స్ ఎగరేస్తున్నారు.   

X

About mainadmin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!