Breaking News
Home / news / పవన్ కళ్యాణ్ ,అల్లు అర్జున్ ఫ్యాన్స్ లో చిచ్చుపెట్టడానికి కొందరు ట్రై చేస్తున్నారు అంట

పవన్ కళ్యాణ్ ,అల్లు అర్జున్ ఫ్యాన్స్ లో చిచ్చుపెట్టడానికి కొందరు ట్రై చేస్తున్నారు అంట

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు మరో చిక్కొచ్చి పరిస్థితిలోనే ఉన్నాడు. అప్పుడు చెప్పను బ్రదర్ అన్న ఒక్క కామెంట్ ఆ హీరోని వెంటడుతూనే ఉంది రీసెంట్ గా  సింగపూర్ లో సైమా 2016 అవార్డ్స్ వేడుక జరుగుతోంది. రుద్రమదేవి సినిమాలో గోనాగన్నారెడ్డి పాత్రతో ప్రేక్షకులను మెప్పించిన అల్లుఅర్జున్ ఈ సైమా అవార్డ్స్ లో విమర్శకుల ప్రశంసలు పొందిన ఉత్తమనటుడిగా అవార్డ్ ని అందుకున్నాడు. ఈ సందర్భంగా మాట్లాడటానికి ప్రయత్నిస్తుండగా అతణ్ని చూడగానే గ్యాలరీల్లోంచి జనాలు పవర్ స్టార్ నినాదాలు మొదలుపెట్టేశారు. ప్రసంగానికి అడ్డుపడే ప్రయత్నం చేశారు. దీంతో అల్లు అర్జున్  ‘గమ్మునుండువయ్యా.. మాట్లాడనీ’ అంటూ అభిమానులకు రిటార్ట్ ఇచ్చే ప్రయత్నం చేశాడు బన్నీ.

pavan kalyan allu arjun fanes lo chicchupettadaniki kondaru try chesthunnaru antaa

కొద్దిరోజుల క్రితం సరైనోడు సక్సెస్ మీట్ విజయవాడలో జరిగినప్పుడు పవన్ అభిమానులు తమ హీరో గురించి చెప్పాలంటూ ఇబ్బంది పెట్టారు. అప్పుడు చెప్పను బ్రదర్ అంటూ కామెంట్ చేయడం ఆ తర్వాత అల్లు అర్జున్ ని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో హాట్ ఫైటింగ్ జరిగింది. ఆ తర్వాత ఎందుకు అనాల్సి వచ్చిందో కూడా మళ్లీ నిహారిక ఒక మనసు ఆడియో వేడుకలో అల్లు అర్జున్ విడమర్చి చెప్పాడు. అంతటితో వివాదం ఆగిపోతుందనుకున్నారు అందరూ. కానీ మళ్లీ సైమా వేడుకతో అల్లుఅర్జున్ వర్సెస్ పవన్ ఫ్యాన్స్ యుద్ధం ఆగలేదని గుసగుసలాడుకుంటున్నారు. అయితే ఈ వార్తలను పవన్-అల్లుఅర్జున్ ఫ్యాన్స్ ఖండిస్తున్నారు. మెగా ఫ్యాన్స్ లో చిచ్చుపెట్టడానికి కావాలనే కొందరు ఇలాంటి పనులు చేస్తున్నారని కాబట్టి అభిమానులు అలర్ట్ గా ఉండాలని మెసేజ్ లు చేస్తున్నారు.  

 

మీ ఫేవరేట్ హీరోల లేటెస్ట్ అప్డేట్స్ అలాగే మరిన్ని లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి.లేటెస్ట్ అప్ డేట్స్ ని ఎప్పటికప్పుడు పొందడి.

About mainadmin

One comment

  1. ANDHRA LO ANTE OK, KAVAALANE CHESTUNNARU ANNADU, MARI SINGAPOORLO EVARU CHESAARU? OKKA VISHAYAM SIR MEMU ANDARAM MEGA FANS MEERE MAMMALNI VIDADEESTUNNARU ALLU ARJUN FANS ANI RAMCHARAN FANS ANI PAVANKALYAN FANS ANI

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!