Breaking News
Home / news / పవన్ కళ్యాన్ వ్యక్తిత్వం చాలా డిఫరెంట్ గా ఉంటుంది

పవన్ కళ్యాన్ వ్యక్తిత్వం చాలా డిఫరెంట్ గా ఉంటుంది

తెలుగు ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్ చేయడంలో పవన్ కళ్యాణ్ కి మించిన హీరో లేరు ఆయన ట్రెండ్ ఫాలో అవరు సెట్ చేస్తారు.ఇదీ పవన్ కళ్యాణ్  ఫ్యాన్స్ అభిప్రాయం. ఇక అక్కడ అమ్మాయి..ఇక్కడ అబ్బాయి చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఈ మెగా వారసుడు కొత్తలో పెద్దగా స్టార్ ఇమేజ్ తెచ్చుకోక పోయినా..తమ్ముడు,ఖుషి,జల్సా లాంటి చిత్రాలతో ఒక్కసారిగా స్టార్ డమ్ తెచ్చుకున్నాడు. ఇక గబ్బర్ సింగ్ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలోనే నిజంగా ట్రెండ్ సృష్టించారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి తనదైన మార్క్ చూపించారు. pavan kalyan vyakthithvam chala different gaa untundi

ఇప్పుడు పవన్ కళ్యాన్ ఒక్క భారత దేశంలోనే కాదు ఇతర దేశాల్లో కూడా తన ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెంచుకున్నారు. ఇక పవన్ కళ్యాన్ వ్యక్తిత్వం కూడా చాలా డిఫరెంట్ గా ఉండటం అందరితో ఇట్టే కలిసిపోవడం సాదా సీదాగా వ్యవహరించడం ఎక్కడికి వెళ్లినా ఎలాంటి హంగులూ ఆర్భాటాలు లేకుండా చాలా సింపుల్ గా వెళ్లడం ఆయన గొప్పతనాన్ని సూచిస్తాయి.

X

About mainadmin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!