Breaking News
Home / news / అరకోటి తీసుకుని ఐటెం సాంగ్‌కి సై అన్న కాజల్

అరకోటి తీసుకుని ఐటెం సాంగ్‌కి సై అన్న కాజల్

జనతాగ్యారేజ్ కి  కొరటాల శివ యాజిటీజ్‌గా సింహాద్రి సినిమాకు ఉన్న అడ్వాటేజెస్ అన్నింటినీ యాడ్ చేయాలని ఫిక్స్ అయ్యాడు. సింహాద్రి తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న హై ఎండ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా విశ్లేషకులు చెప్తున్న జనతాగ్యారేజ్ కు ఇప్పుడు కాజల్ కూడా యాడ్ చేశాడు కొరటాల శివ . arkoti tisukuni hitam song ki sai anna kajal

ఈ  ఐటెం సాంగ్‌లో చేయడానికి ఫిక్స్ అయిన కాజల్ అగర్వాల్ రెమ్యూనరేషన్ కూడా ఆ రేంజ్‌లో అడిగింది. ఈ ఒక్క సాంగ్ కోసం కాజల్ అగర్వాల్ యాభై లక్షల రెమ్యూనరేషన్ తీసుకుందట. మిగతా విషయాల్లో ఏమో కానీ రెమ్యూనరేషన్ దగ్గర మాత్రం కాజల్ అస్సలు తగ్గదు.

అందుకే అరకోటి తీసుకుని ఐటెం సాంగ్‌కి సై అనేసిందట. ఇంతకుముందు ఇదే కాజల్ అగర్వాల్ తనకు ఐటెం సాంగ్స్ చేయడం ఇష్టముండదు అని చెప్పింది. ఎన్టీఆర్ హీరో అవడం, జనతా గ్యారేజ్ ష్యూర్ షాట్‌గా హిట్ అవుద్దనే నమ్మకం బలంగా ఉండడంతో ఈ సాంగ్ చేయడానికి సై అనేసింది కాజల్ అగర్వాల్.ntr 2

About mainadmin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!