Breaking News
Home / International News / పైరసీ సైట్ ఆదాయం తెలిస్తే షాకే

పైరసీ సైట్ ఆదాయం తెలిస్తే షాకే

సినిమా వాళ్ళందరికీ ఇంతకంటే బిగ్ న్యూస్ ఉండదేమో. ఎందుకంటే సినిమా రిలీజ్ అవ్వ‌డం ఆల‌స్యం ఆ సినిమాను లీక్ చేసి సైట్లో పెట్టేస్తున్న ఓ ఫైర‌సీ రాక్ష‌సుడిని పోలీసులు అరెస్టు చేశారు. సినిమా ప‌రిశ్ర‌మ‌ను పైర‌సీ అనే పెద్ద భూతం ప‌ట్టి పీడిస్తోంది. ఆ పెద్ద భూతాన్ని న‌డిపిస్తున్న నిర్వాహ‌కుడిని పోలీసులు అరెస్టు చేశారు.1

పైర‌సీ భూతానికి కేరాఫ్ అడ్ర‌స్ అయిన కిక్కాస్ టొరెంట్స్‌ని మేనేజ్ చేస్తున్న ఆర్టెమ్ వాలిన్ పోలండ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఏడువేల కోట్ల రూపాయ‌ల విలువ చేసే సినిమాల‌ను మ‌నోడు పైర‌సీ చేసి త‌న సైట్లో పెట్టాడు. అమెరికాలోని ఖార్కిన్ ప్రాంతానికి ఆర్టెమ్ వాలిన్‌పై అమెరికన్ జ్యుడీషియరీ క్రిమినల్ కేసు ఫైల్ చేసింది.

సినిమా వాళ్ళందరికీ ఇంతకంటే బిగ్ న్యూస్ ఉండదేమో. ఎందుకంటే సినిమా రిలీజ్ అవ్వ‌డం ఆల‌స్యం ఆ సినిమాను లీక్ చేసి సైట్లో పెట్టేస్తున్న ఓ ఫైర‌సీ రాక్ష‌సుడిని పోలీసులు అరెస్టు చేశారు. సినిమా ప‌రిశ్ర‌మ‌ను పైర‌సీ అనే పెద్ద భూతం ప‌ట్టి పీడిస్తోంది. ఆ పెద్ద భూతాన్ని న‌డిపిస్తున్న నిర్వాహ‌కుడిని పోలీసులు అరెస్టు చేశారు.

పైర‌సీ భూతానికి కేరాఫ్ అడ్ర‌స్ అయిన కిక్కాస్ టొరెంట్స్‌ని మేనేజ్ చేస్తున్న ఆర్టెమ్ వాలిన్ పోలండ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఏడువేల కోట్ల రూపాయ‌ల విలువ చేసే సినిమాల‌ను మ‌నోడు పైర‌సీ చేసి త‌న సైట్లో పెట్టాడు. అమెరికాలోని ఖార్కిన్ ప్రాంతానికి ఆర్టెమ్ వాలిన్‌పై అమెరికన్ జ్యుడీషియరీ క్రిమినల్ కేసు ఫైల్ చేసింది.

మీ ఫేవరేట్ హీరోల లేటెస్ట్ అప్డేట్స్ అలాగే మరిన్ని లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి.లేటెస్ట్ అప్ డేట్స్ ని ఎప్పటికప్పుడు పొందడి.

About mainadmin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!