Breaking News
Home / news / 19వ రోజు కలెక్షన్స్ చేస్తే షాక్ అవలిసిందే

19వ రోజు కలెక్షన్స్ చేస్తే షాక్ అవలిసిందే

రెండు సంవత్సరలగా ఎదురుచూస్తున్న బిగ్గెస్ట్ హిట్ ని ధృవ రూపంలో అందుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమాకి వరల్డ్ వైడ్ గా భారీ కలెక్షన్స్ లతో దూసుకుపోతుంది.

కరన్సీ బ్యాన్ ప్రభావం వల్ల అనుకున్నంత స్థాయిలో ఓపెనింగ్స్ రాకున్నా, రోజురోజుకీ బాక్సాఫీస్ వద్ద ధృవ జోరు పెరుగుతూ వస్తోంది.19 వ రోజు కూడా రికార్డ్ కలెక్షన్స్ ని వసూలు చేసింది.19 వ వరల్డ్ వైడ్ 1.2 కోట్లు వసూలు చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర అదే స్పీడ్ తో దూసుకుపోతున్నాడు.

ధృవ సినిమాలో రామ్ చరణ్ సరసన రాకుల్ ప్రీతి సింగ్ హీరొయిన్ గా నటిచంగా కోలీవుడ్ సీనియర్ హీరో అరవింద్ స్వామి విలన్ గా చేసాడు.సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను గీతా ఆర్ట్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మించింది.  

 

About mainadmin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!