Breaking News
Home / news / 27వ సినిమాలోని ఎన్టీఆర్ పాత్రలా సీక్రెట్ బయటపెట్టిన బాబీ

27వ సినిమాలోని ఎన్టీఆర్ పాత్రలా సీక్రెట్ బయటపెట్టిన బాబీ

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ ఇయర్ రెండు బిగ్గెస్ట్ హిట్ లతో ఫుల్ జోష్ మీద ఉన్నాడు.వరుసగా మూడు సూపర్ హిట్ సినిమాలతో తన క్రేజ్ ని మార్కెట్ భారీగా పెరగడం ఇప్పుడు తన నెక్స్ట్ మూవీ పై భారీ హైప్ క్రియేట్ చేసింది.

రీసెంట్ గా ఎన్టీఆర్ ఒక వెడ్డింగ్ రావడం అక్కడ ఎన్టీఆర్ లుక్ చుసిన ప్రతి ఒకరు షాక్ అయ్యారు.ఇప్పుడు ఇండస్ట్రీ నుండి వస్తున్న సమచారంబట్టి ఎన్టీఆర్ ఆ లుక్ కి కారణం బయటకి వచ్చింది.

ఎన్టీఆర్ తన 27 సినిమాని తన కెరీర్లోనే స్పెషల్ మూవీగా ఉండేదుకు ప్లన్ చేస్తున్నాడు.అందుకోసం పౌరాణిక సినిమా చేస్తున్నాడు.ఎన్టీఆర్ 27 వ సినిమాని బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేయడానికి ఓకే చెప్పాడు.

ఇప్పుడు ఇండస్ట్రీ నుండి వస్తున్న సమచారంబట్టి ఈ సినిమాలో ఎన్టీఆర్ రెండు పాత్రలో చేస్తున్నాడు అంట.అందులో ఒక పాత్ర పౌరాణిక పాత్ర అని ఇండస్ట్రీ నుండి టాక్ వస్తుంది.       

మీ ఫేవరేట్ హీరోల లేటెస్ట్ అప్డేట్స్ అలాగే మరిన్ని లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి.లేటెస్ట్ అప్ డేట్స్ ని ఎప్పటికప్పుడు పొందడి.
X

About mainadmin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!