Breaking News
Home / news / బ్రేకింగ్ న్యూస్…ఆన్లైన్ ధృవ

బ్రేకింగ్ న్యూస్…ఆన్లైన్ ధృవ

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ డైరెక్టర్ స్టైలిష్ మూవీ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ ధృవ.రీసెంట్ గా ప్రేక్షకులముందుకు వచ్చి పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది.రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమాకి అందరిపోయే కలెక్షన్స్ వస్తున్నాయి.

ధృవ సినిమా లీక్ అయింది.ధృవ సినిమాకి సంబంధించిన కొన్నిసీన్స్ ని మొబైల్ ఫోన్ తో వీడియో తీసి సోషల్ మీడియా లో అప్లోడ్ చేసారు.ఇప్పుడు ధృవ సినిమా మొత్తం పైరసీకి గురిఅయింది.మంచి కలెక్షన్స్ లతో రన్ అవుతున్న టైంలోధృవ పైరసీ కావడంతో ఈ ప్రభావం సినిమా పై పడే ఛాన్స్ ఉంది.

ధృవ సినిమాలో ప్రత్యేకంగా రామ్ చరణ్ నటన గురించి ప్రస్తావిస్తున్నారు. సినిమాలో రామ్ చరణ్ బాడీలాంగ్వేజ్, సురేందర్ రెడ్డి స్టయిలీష్ టేకింగ్, రకుల్ గ్లామర్ హైలైట్ గా నిలిచాయి. అరవింద్ స్వామి మరోసారి మ్యాజిక్ చేశాడు.    

About mainadmin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!