Breaking News
Home / news / 20వ రోజు కలెక్షన్స్ రిపోర్ట్ అదుర్స్

20వ రోజు కలెక్షన్స్ రిపోర్ట్ అదుర్స్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్,సురేందర్ రెడ్డి దర్శకత్వం లో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ నిర్మించిన సినిమా ధృవ. డిసెంబరు 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 20వ రోజు కూడా రికార్డ్ కలెక్షన్స్ నే వసులుచేసింది.

ధృవ సినిమా 20వ వరల్డ్ వైడ్ గా 1.5 కోట్లు వసూలు చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర అదే స్పీడ్ తో అదే జోస్ తో దుమ్ములేపుతున్నాడు. వరల్డ్ వైడ్ గా 91 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ లతో దూసుకుపోతుంది.

ధృవ సినిమాలో రామ్ చరణ్ సరసన రాకుల్ ప్రీతి సింగ్ హీరొయిన్ గా నటిచంగా కోలీవుడ్ సీనియర్ హీరో అరవింద్ స్వామి విలన్ గా చేసాడు.సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను గీతా ఆర్ట్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మించింది.  

About mainadmin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!