Breaking News
Home / news / ధృవ సినిమాకి బ్యాండ్ టైం స్టార్ట్ అయింది అన్న వాళ్ళకు మైండ్ బ్లాక్ అయ్యేలా చేసాడు

ధృవ సినిమాకి బ్యాండ్ టైం స్టార్ట్ అయింది అన్న వాళ్ళకు మైండ్ బ్లాక్ అయ్యేలా చేసాడు

రామ్ చరణ్ బ్రూస్ లీ,సురేందర్ రెడ్డి కిక్ 2 సినిమాల ప్లాప్ తరువాత తమిళ్ లో సూపర్ హిట్ తనీ ఒరువన్ సినిమాని తెలుగు లో ధృవ పేరుతో తీసి ఈ నెల 9న రిలీజ్ కాగా అని ఏరియాలలో నుండి సినిమా మౌత్ టాక్ రావడంతో సినిమా భారీ కలెక్షన్స్ వైపుకి దూసుకుపోతుంది.

ఇప్పుడు ధృవ సినిమాకి బ్యాండ్ టైం స్టార్ట్ అయింది అంటూ ప్రచారం చేసిన వాళ్ళకు మైండ్ బ్లాక్ అయ్యేలా చేసాడు రామ్ చరణ్.గత వారం రిలీజ్ అయిన 5 సినిమాల కన్నా ధృవ సినిమాకి 2.3 కోట్లు కలెక్షన్స్ ఎక్కువగా వసూలు చేసి అందరికి షాక్ ఇచ్చాడు.

ధృవ సినిమా టోటల్ గా 55 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ లతో దూసుకుపోతున్నాడు.ప్రస్తుతం రామ్ చరణ్ మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న ఖైదీ నెంబర్ 150 ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేయడానికి సిద్దం అవుతున్నాడు.


About mainadmin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!