Breaking News
Home / news / ధృవ సినిమాతో కబాలి కలెక్షన్స్ ని డీ కొట్టిన రామ్ చరణ్ ఫలితాo..?

ధృవ సినిమాతో కబాలి కలెక్షన్స్ ని డీ కొట్టిన రామ్ చరణ్ ఫలితాo..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్,స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ ఇయర్ మోస్ట్ వాంటెడ్ మూవీ గా వచ్చిన ధృవ.ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్లోనే మగధీర్ తరువాత మళ్ళీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.

ధృవ సినిమా అని ఏరియాలలో రికార్డ్ కలెక్షన్స్ లతో వసులుచేసింది.ముఖ్యంగా ఈస్ట్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ కబలి ఈస్ట్ లో 90.88 లక్షలను వసూలు చేయగా ధృవ సినిమా అక్కడా 85 లక్షలను వసూలు చేసి తరువాతి ప్లేస్ దక్కించుకుంది.

ఒక రీమేక్ సినిమాకి ఈ రేంజ్ లో క్రేజ్ రావడం ఇదే ఫస్ట్ టైం అంట. రామ్ చరణ్ ‘ధృవ’ అనే ఓ పవర్ఫుల్ పోలీసాఫీసర్‌గా కనిపించనున్న ఈ సినిమాలో సీనియర్ హీరో అరవింద్ స్వామి విలన్‌గా నటించగా, రకుల్ ప్రీత్ హీరోయిన్‌గా నటిస్తుంది.

About mainadmin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!