Breaking News
Home / news / ధృవ దెబ్బకు నిజంగానే బిచ్చగాడు అయిన బేతాళుడు

ధృవ దెబ్బకు నిజంగానే బిచ్చగాడు అయిన బేతాళుడు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన లేటెస్ట్ మూవీ ధృవ సినిమాతో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తూ దూసుకుపోతున్నాడు.ధృవ సినిమా ఇప్పటివరుకు 50 కోట్లు షేర్ కలెక్షన్స్ ని 75 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ ని వసూలు చేసి అల్ టైం రికార్డ్ హిస్టరీ క్రియేట్ చేసాడు.

ధృవ సినిమా ప్రభావం వల్ల ఆ సినిమాకి కలెక్షన్స్ క్లోజింగ్ అయ్యేయి అంట. విజయ్ ఆంటోనీ హీరోగా  నటించిన ‘బిచ్చగాడు’ సినిమా తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిచింది.అదే నమ్మకంతో ‘బేతాళుడు’ సినిమా 7 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసినట్లు తేలింది.

‘బేతాళుడు’ సినిమా డిసెంబర్ 1న విడుదల కాగా ఇప్పటివరుకు 3 కోట్లు మాత్రమే వసూలు చేసి 4 కోట్లు నష్టం వచ్చేలా చేసింది.ధృవ సినిమా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ రావడంతో బేతాళుడు సినిమాకి కొద్దోగొప్పో థియేటర్లలోనే ఉంచారు. ఇప్పుడు వాటినుంచి కూడా ఎత్తేశారు.టోటల్ గా ధృవ దెబ్బకు నిజంగానే బిచ్చగాడు అయ్యాడు బేతాళుడు.

About mainadmin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!