Breaking News
Home / news / మౌత్ టాక్ తో టాప్ 3 ప్లేస్ దక్కించుకుని అందరికి షాక్ ఇచ్చాడు

మౌత్ టాక్ తో టాప్ 3 ప్లేస్ దక్కించుకుని అందరికి షాక్ ఇచ్చాడు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన మూవీ ధృవ.ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ లతో దూసుకుపోతుంది.ధృవ సినిమా వరల్డ్ వైడ్ గా 54 కోట్లు షేర్ కలెక్షన్స్ లతో 91 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ లతో రామ్ చరణ్ కెరీర్ లో అల్ టైం హిట్ గా ప్లేస్ దక్కించుకుంది.

ఇప్పుడు నైజం ఏరియాలో హైయెస్ట్ కల్లెక్టిన్స్ సంధించిన టాప్ 5 లో టాప్ 3 ప్లేస్ ని ధృవ సినిమాతో అందుకున్నాడు.నైజంలో టాప్ 3ప్లేస్ లో మహేష్ బాబు శ్రీమంతుడు : 14.38 కోట్లువసూలు చేయగా ధృవ సినిమా నేటితో 14.44 కోట్లు వసూలు చేయడం పక్కగా కనిపిస్తుంది.

ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన రాకుల్ ప్రీతి సింగ్ హీరొయిన్ గా నటిచంగా సీనియర్ హీరో అరవింద్ స్వామి విలన్ గా చేసాడు.సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను గీతా ఆర్ట్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మించింది.  

X

About mainadmin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!