Breaking News
Home / news / ఇండియా వైడ్ గా రామ్ చరణ్ దుమ్ములేపుతున్నాడు

ఇండియా వైడ్ గా రామ్ చరణ్ దుమ్ములేపుతున్నాడు

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ సెన్సేషన్ ధృవ బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ పాజిటివ్ టాక్ తో రచ్చ రచ్చ చేస్తూ దూసుకుపోతుంది. లాస్ట్ వీక్ కాన్నా సోమవారం నుండి సినిమా కలెక్షన్స్ భారీగా పుంజుకుంది.బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తున్నాడు రామ్ చరణ్.  

ఇప్పుడు మరో రికార్డ్ క్రియేట్ చేసాడు.రామ్ చరణ్ కెరీర్లో ఫస్ట్ టైం ఓవర్సీస్ లో ఒక్క 1 మిలియన్ మార్క్ అందుకున్ని అభిమానులకు గిఫ్ట్ ఇచ్చాడు.

దాంతో మెగా అభిమానులు సోషల్ మీడియాలో సుమారు 6 గంటలుగా ఇండియా వైడ్ గా మిలియన్ మార్క్ ధృవ పేరుతో ట్రెండ్ చేస్తూ దుమ్ము రేపుతున్నారు.ఇదే జోష్ తో రామ్ చరణ్ కోట్లు షేర్ కలెక్షన్స్ వైపుకి దూసుకుపోతున్నాడు.

About mainadmin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!