Breaking News
Home / news / 20 రోజులోనే ఇండస్ట్రీ బిగ్గెస్ట్ హిట్ సినిమా రికార్డ్ ని బ్రేక్ చేసాడు

20 రోజులోనే ఇండస్ట్రీ బిగ్గెస్ట్ హిట్ సినిమా రికార్డ్ ని బ్రేక్ చేసాడు

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ సినిమా ధృవ బాక్స్ ఆఫీస్ దగ్గర మరో సంచలనం సృష్టించింది. డీమానిటైజేషన్ ప్రభావం గట్టిగా పడటంతో అనుకున్నఓ రేంజ్ లో కలెక్షన్స్ లేక తొలి వారం ఎక్కువసార్లు భాదపడింది ధృవ.

కానీ రెండో ఆదివారం కలెక్షన్స్ ఏకంగా ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసేలా ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో అందులోను నైజం ఏరియాలో దుమ్ములేపే కలెక్షన్స్ లతో దూసుకుపోతుంది.

ఇప్పుడు ఇండస్ట్రీ బిగ్గెస్ట్ హిట్ సినిమా శ్రీమంతుడు రికార్డ్ ని బ్రేక్ చేయడానికి రెడి అయింది.ధృవ సినిమా శ్రీమంతుడు నైజం ఏరియాలో 14.38 కోట్లు వసూలు చేయగా ధృవ కేవలం 20 రోజులోనే 14.50 కోట్లులను వసూలు చేసి సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసాడు.

About mainadmin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!