Breaking News
Home / news / ఒక్క ఫోటో ****85 వేల ట్విట్స్****వరల్డ్ వైడ్ టాప్ ప్లేస్ లో ట్రెండ్

ఒక్క ఫోటో ****85 వేల ట్విట్స్****వరల్డ్ వైడ్ టాప్ ప్లేస్ లో ట్రెండ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ సంవత్సరం సద్దర్ గబ్బర్ సింగ్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సరిగా హిట్ కాపోయిన కలెక్షన్స్ లో మాత్రం పవర్ స్టార్ పవర్ ని చూపించి భారీ కలెక్షన్స్ ని వసూలు చేసాడు.

సద్దర్ గబ్బర్ సింగ్ సినిమా తరువాత చాలా టైం తిసుకున్ని కిషోర్ కుమార్ పర్దసాని దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాటమరాయుడు సినిమాని చేస్తున్నాడు.

ఈ రోజు సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేసిన కాటమరాయుడు ఫస్ట్ లుక్ ని విడుదల చేసారు దర్శకనిర్మాతలు ఇప్పుడు ఈ ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో దుమ్మ్లులేపుతుంది.రిలీజ్ చేసిన కొద్ది సమయంలోనే 85 వేల ట్విట్స్ తో వరల్డ్ వైడ్ గా ట్రెండ్ అవుతూ దుమ్ములేపుతున్నాడు.

X

About mainadmin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!