Breaking News
Home / news / మెగాస్టార్ రిలీజ్ కి ముందే బాక్స్ ఆఫీస్ ని షాక్ చేస్తున్నాడు

మెగాస్టార్ రిలీజ్ కి ముందే బాక్స్ ఆఫీస్ ని షాక్ చేస్తున్నాడు

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ‘ఖైదీ నెం 150’ పై ఎంతటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ క్రేజ్ స్వదేశంలోనే కాక విదేశాల్లోనూ ఎక్కువగానేఉంది. తెలుగు సినీ అభిమానులు ఉన్న ప్రతి చోటా ఖైదీ ప్రభావం కనబడుతోంది.

ఓవర్సీస్ రైట్స్ ద్వారా ఖైదీ నంబర్ 150కి 10 కోట్ల రూపాయల వచ్చాయని సమాచారం. టెక్సాస్ నుండి 2 లక్షల డాలర్లు.. బే ఏరియా నుంచి 1.7 లక్షల డాలర్లు డిస్ట్రిబ్యూటర్లకు ఆఫర్స్ రావడం తో సినిమా ఫై ఉన్న క్రేజ్ ఉంజి షాక్ అవుతున్నారు.

ఇక తెలుగు రాష్ట్రాలలో కూడా భారీ రేటుకు అమ్ముడు పోయాయని సమాచారం.శాటిలైట్ రైట్స్ 13 కోట్లకు అమ్మడు పోగా , కర్ణాటక రైట్స్ రూ. 8. 5 కోట్ల అమ్మడు పోయాయని సమాచారం.ఈ సినిమా vv.వినాయక్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా భారీ బడ్జెట్ తో తీసిస్తున్నాడు.

X

About mainadmin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!