Breaking News
Home / news / అఫీషియల్ న్యూస్…ఎన్టీఆర్ 27వ సినిమా ఫుల్ డీటెయిల్స్ ఆ రోజునే అనౌన్స్ చేస్తారు అంట

అఫీషియల్ న్యూస్…ఎన్టీఆర్ 27వ సినిమా ఫుల్ డీటెయిల్స్ ఆ రోజునే అనౌన్స్ చేస్తారు అంట

జనతాగ్యారేజ్ చిత్రం తర్వాత ఎన్టీఆర్ తదుపరి సినిమా విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రూటు మార్చాలనుకుంటున్నాడట. కేవలం మాస్ సినిమా మాత్రమే చేయాలనే ఆలోచన మార్చుకుని ఫ్యామిలీ, క్లాస్ ఆడియన్స్ ని కూడా టార్గెట్ చేయాలని డిసైడ్ అయ్యాడట ఎన్టీఅర్.

అందరికి నచ్చే స్టొరీ ని ఫైనల్ చేసాడు ఎన్టీఆర్ ఈ సినిమా సద్దర్ గబ్బర్ సింగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మాతగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో సినిమాని ప్లన్ చేస్తున్నాడు.

ఈ సినిమాకి సంభందించిన ఫుల్ డీటెయిల్స్ ని జనవరి ఫస్ట్ వీక్ లో అనౌన్స్ చేయడానికి రెడి అవుతున్నాడు కళ్యాణ్ రామ్.అయితే సినిమా ఓపెనింగ్ జనవరి 24 న గ్రాండ్ గా స్టార్ట్ కానుంది.రెగ్యులర్ షూటింగ్ ఫెబ్రవరిలో స్టార్ట్ కానుంది.

About mainadmin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!