Breaking News
Home / news / బ్రేక్రింగ్ న్యూస్…ఎన్టీఆర్ 27వ సినిమా పై మరో ఆసక్తికరమైన న్యూస్ బయటకి వచ్చింది

బ్రేక్రింగ్ న్యూస్…ఎన్టీఆర్ 27వ సినిమా పై మరో ఆసక్తికరమైన న్యూస్ బయటకి వచ్చింది

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ ఇయర్ నాన్నకు ప్రేమతో,జనతగ్యారేజ్ లాంటి ఇండస్ట్రీ హిట్ తో సౌత్ ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ హీరో గా వరుసా హిట్లతో ఎన్టీఆర్ దూసుకుపోతున్నాడు.ఇప్పుడు అందరి దృష్టి ఎన్టీఆర్ సినిమా పైనే ఉంది.

ఈ సినిమాని సద్దర్ గబ్బర్ సింగ్ సినిమా తీసిన డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో చేయడానికి ఓకే చెప్పాడు.ఇప్పుడు ఈ సినిమా సంబంధించిన ఒక న్యూస్ ఇండస్ట్రీని షేక్ చేస్తుంది.        

ఎన్టీఆర్ 27వ సినిమా “దాన వీర్ శూర కర్ణ”నటించిన పౌరాణిక సినిమాని పోలి ఉంటుంది అని ఇండస్ట్రీలో చర్చ నడుస్తుంది.సినిమాలో ఎన్టీఆర్ మూడు పాత్రలో నటిస్తున్నాడు.ఈ సినిమాని జనవరి 20న గ్రాండ్ గా స్టార్ట్ చేసి ఆగష్టు సెకండ్ వీక్ లో రిలీజ్ చేయాలి అని కళ్యాణ్ రామ్ ప్లన్ చేస్తున్నాడు.          

About mainadmin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!