Breaking News
Home / news / బ్రేకింగ్ న్యూస్…బాబీ,ఎన్టీఆర్ కి చెప్పిన స్టొరీ లీక్ అయింది

బ్రేకింగ్ న్యూస్…బాబీ,ఎన్టీఆర్ కి చెప్పిన స్టొరీ లీక్ అయింది

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ ఇయర్ రెండు బిగ్గెస్ట్ హిట్ లను అందుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు అందరిదృష్టి ఎన్టీఆర్ చేయబోయే సినిమా పై ఉంది.ఎలాంటి సినిమా చేస్తాడు అసలు బాబీ ఎలాంటి స్టొరీ చెప్పాడు అంటూ అందరూ ఆశగా ఎదురుచూస్తున్నారు.

లేటెస్ట్ ఒక న్యూస్ ఇండస్ట్రీని షేక్ చేస్తుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ నటవిశ్వరూపం చూడొచ్చుఅంటూ ఎన్టీఆర్ సన్నిహితులు చెబుతున్నారు. రీసెంట్ గా ఎన్టీఆర్ లుక్ బయటకి వచ్చింది.ఈ లుక్ లోఎన్టీఆర్ మీసకట్టుతో ఉన్న లుక్ అందరికి తెలిసిందే.ఈ రోల్ కాక మరో రెండు గెటప్స్ వేయబోతున్నట్లు చెబుతున్నారు.

స్టొరీ కూడా రొటీన్ కమర్షియల్ సినిమాలా ఉండకుండా బాబీ తన డ్రీమ్ ప్రాజెక్ట్ ని ఎన్టీఆర్ తో చేయబోతున్నాడు అంటూ ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు.ఈ సినిమా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అని ఆశ గా వెయిట్ చేస్తున్నారు.

About mainadmin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!