Breaking News
Home / news / అఫీషియల్ న్యూస్ …ఎన్టీఆర్ 27వ సినిమాలో మరో అద్బుతమైన ట్విస్ట్ బయటకివచ్చింది

అఫీషియల్ న్యూస్ …ఎన్టీఆర్ 27వ సినిమాలో మరో అద్బుతమైన ట్విస్ట్ బయటకివచ్చింది

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ జ‌నతా గ్యారేజ్ బిగ్గెస్ట్ హిట్ త‌ర్వాత చేయ‌బోయే సినిమాను ఎట్ట‌కేల‌కు అనౌన్స్ చేసాడు. స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ ఫేమ్ బాబీ ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్ సినిమా అంటూ నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ అనౌన్స్ చేసిన విష‌యం తెలిసిందే.

యంగ్ టైగర్ ఈ సినిమాలో  ద్విపాత్రాభిన‌యం చేయ‌నున్న‌ట్టు గ‌తంలో ప్ర‌చారం జ‌రిగింది.కానీ ఇండస్ట్రీ నుండి వస్తున్న లేటెస్ట్ న్యూస్ ప్రకారం ఈ సినిమాలోఎన్టీఆర్ ద్విపాత్రాభిన‌యం కాదు…త్రిపాత్రాభిన‌యం చేస్తున్నాడు అంట.

అందుకోసంమై ఈ సినిమా ఈ నెలలో కాక వచ్చే నెల 20న స్టార్ట్ చేస్తున్నాడు అంట.ఈ సినిమా కోసం సరికొత్త లుక్ ని ట్రై చేయబోతున్నాడు అంట. ఇదే క‌నుక నిజ‌మై…ఎన్టీఆర్ త్రిపాత్రాభిన‌యం చేస్తే అభిమానుల‌కు పండ‌గే..!

About mainadmin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!