Breaking News
Home / news / పెద్ద నోట్లు రద్దు అయిన బాక్స్ ఆఫీస్ దద్దరిల్లుతుంది

పెద్ద నోట్లు రద్దు అయిన బాక్స్ ఆఫీస్ దద్దరిల్లుతుంది

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన సినిమా ధృవ గత శుక్రవారం ‘ధృవ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేసిన రామ్ చరణ్, మొదటి షో నుంచి హిట్ టాక్ సంపాదించుకొని దూసుకుపోతున్నారు.

ధృవ సినిమాకి కరన్సీ బ్యాన్ వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో ధృవ సినిమా కలెక్షన్స్ ఊహించిన స్థాయిలో అయితే లేవు. బీ,సీ సెంటర్లలో కాస్త కరన్సీ బ్యాన్ ఎఫెక్ట్ కనిపిస్తోంది.

అయినప్పటికీ ముందు ముందు కలెక్షన్స్ పుంజుకుంటాయని ట్రేడ్ భావిస్తోంది. రెండు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలుపుకొని ఈ సినిమా 16.13 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసింది.

About mainadmin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!