Breaking News
Home / news / పవర్ స్టార్ ని టార్గెట్ చేసిన రామ్ చరణ్

పవర్ స్టార్ ని టార్గెట్ చేసిన రామ్ చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్టైలిష్ మూవీ డైరెక్టర్ కాంబినేషన్ లో వచ్చిన ఈ ఇయర్ మోస్ట్ వాంటెడ్ మూవీ ధృవ.గత వారం విడుదల కాగా ప్రేక్షకుల నుండి అందరిపోయే రెస్పాన్స్ రావడంతో రికార్డ్ కలెక్షన్స్ వైపుకి దూసుకుపోతున్నాడు.

ఇప్పుడు ఈ ఇయర్ ఫస్ట్ ఆఫ్ లో భారీ హైప్ తో వచ్చిన సద్దర్ గబ్బర్ సింగ్ ఓవర్సీస్ లో క్రియేట్ చేసిన 7.12 కోట్లు లను రామ్ చరణ్ టార్గెట్ చేసాడు.ధృవ సినిమా ఓవర్సీస్ లో 7.2 కోట్లు వసూలు చేయగా సినిమా అక్కడ కూడా మంచి కలెక్షన్స్ లతో దూసుకుపోతుంది.

సోమవారం వరుకు సద్దర్ గబ్బర్ సింగ్ సినిమా రికార్డ్ ని బ్రేక్ చేయడం పక్కగా కనిపిస్తుంది. ధృవ సినిమాలో రామ్ చరణ్ సరసన రాకుల్ ప్రీతి సింగ్ హీరొయిన్ గా చేయగా సీనియర్ హీరో ఆరవింద్ స్వామి విలన్ గా చేసాడు.    

About mainadmin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!