Breaking News
Home / news / షాకింగ్ న్యూస్ ఒక ఫ్లాప్ సినిమా కలెక్షన్స్ తో పోటిపడుతున్న బ్లాక్ బస్టర్ సినిమా

షాకింగ్ న్యూస్ ఒక ఫ్లాప్ సినిమా కలెక్షన్స్ తో పోటిపడుతున్న బ్లాక్ బస్టర్ సినిమా

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ ధృవ.రీసెంట్ గా ప్రేక్షకులముందుకు వచ్చి పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమాకి అనుకున్న స్థాయి ఓపెనింగ్స్ ఏమి రాలేదని ట్రేడ్ పండితులు అభిప్రాయపడుతున్నారు.

కేవలం ఫ్లాపు టాక్ తోనే బ్రూస్ లీ సినిమా ఈస్ట్ లో తొలిరోజు 1.32 కోట్లు ,వెస్ట్ లో 1.33 కోట్లు వసూలు చేస్తే.. ఇప్పుడు హిట్ టాక్ ఉన్నప్పటికీ ”ధృవ” మాత్రం అక్కడ 85 లక్షల నుండి 90 లక్షలు మాత్రమే వసూలు చేసింది.

రామ్ చరణ్ తిరుగులేని మెగాభిమానుల అండ ఉన్నా కూడా.. కరెన్సీ దెబ్బ కాస్త గాట్టిగానే తగిలింది. ”బ్రూస్ లీ” ఫ్లోప్ టాక్ తెచ్చుకున్ని12.66 కోట్లు షేర్ వసూలు చేయగలిగితే.. ”ధృవ” హిట్ టాక్ తో కేవలం 10.5+ కోట్ల షేర్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

మరి ఫుల్ రన్ లో ధృవ ఏ రేంజులో లాక్కొస్తాడో చూడాలి. దాదాపు 60 కోట్లు వసూలు చేస్తే కాని బయ్యర్లందరూ సేఫ్ అవ్వరనే విషయం తెలిసిందే.

 

About mainadmin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!