Breaking News
Home / news / 12 గంటలలోనే 1.55 మిలియన్ కలెక్షన్స్ లతో దుమ్ములేపుతున్న మెగాస్టార్

12 గంటలలోనే 1.55 మిలియన్ కలెక్షన్స్ లతో దుమ్ములేపుతున్న మెగాస్టార్

తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌ను రెండు ద‌శాబ్దాల పాటు ఏక‌చక్రాధిప‌త్యంగా ఏలిన ఘ‌న‌త మెగాస్టార్ చిరంజీవిది. మెగాస్టార్‌గా తెలుగు ప్ర‌జ‌ల గుండెల్లో సుస్థిర‌స్థానం ఏర్ప‌రుచుకున్న మెగాస్టార్ చిరంజీవి 10 సంవత్సరలగా వేడి తెరికి దూరంగా ఉన్నారు.

ఇప్పుడు మెగా స్టార్ చిరంజీవి తన 150 సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న ఖైదీ నెంబర్ 150 సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నాడు.ఇప్పుడు ఈ సినిమా సౌత్ ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ మూవీగా రిలీజ్ అయ్యే దూసుకుపోతుంది.

ఖైదీ సినిమా నేడు రికార్డ్ స్థాయిలో రిలీజ్ కాగా విడుదల అయిన 12 గంటలలోనే 1.55 మిలియన్ కలెక్షన్స్ వసూలు చేసింది.ఇండియాన్ సినిమాలోనే ఇంత ఫాస్ట్ గా రికార్డ్ ని క్రియేట్ చేసి గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇచ్చాడు మెగాస్టార్.

X

About mainadmin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!