Breaking News
Home / news / 220 స్క్రీన్…450 షో తో అక్కడ దద్దరిల్లింది

220 స్క్రీన్…450 షో తో అక్కడ దద్దరిల్లింది

మెగా స్టార్ చిరంజీవివవ v.v.వినాయక్ కాంబినేషన్ లో వస్తున్న మెగా స్టార్ చిరంజీవి 150 మూవీ సినిమా ఖైదీ నెంబర్ 150 మూవీ పై ఇండస్ట్రీలో భారీ అంచనాలున్నాయి.తొలిరోజు రికార్డ్ స్థాయిలో అన్ని ఆట‌లకు టిక్కెట్లు అమ్ముడుపోయాయి.

మెగా స్టార్ కి 10 సంవత్సరలు అయిన కర్ణాటక లో అందే క్రేజ్ తో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తున్నాడు.ఖైదీ సినిమా అక్కడ రికార్డ్ స్థాయిలో రిలీజ్ కానుంది.సుమారు 220 స్క్రీన్ లపై 450 షో లతో అల్ హిస్టరీ ని క్రియేట్ చేసాడు.

తెల్ల‌వారు ఝామునుంచి మిడ్‌నైట్ వ‌ర‌కూ షోల‌న్నీ ఖైదీషోలే ప‌డుతున్నాయిట‌.ఖైదీనెంబర్ 150 సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 11న విడుదలకి సిద్ధం అవుతుంది.వారం పాటు ఆన్‌లైన్‌లో టిక్కెట్లు సైతం దొర‌క‌ని ప‌రిస్థితి.

About mainadmin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!