Breaking News
Home / news / అక్కడ అంచనాలు మించిన కలెక్షన్స్ లతోదుమ్ములేపిన మెగాస్టార్

అక్కడ అంచనాలు మించిన కలెక్షన్స్ లతోదుమ్ములేపిన మెగాస్టార్

v.v.వినాయక్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ ఖైదీ నెంబర్ 150 మూవీ.ఇప్పుడు ఈ సినిమా ఇండస్ట్రీని షేక్ చేసింది.ఇప్పటికే ఓవర్సీస్ లో రికార్డ్ కలెక్షన్స్ సంధించిన మెగాస్టార్ నైజం లో కూడా అల్ టైం రికార్డ్ ని క్రియేట్ చేసాడు

ఖైదీ సినిమా నైజం ఏరియాలో 6.47 కోట్లు కలెక్షన్స్ ని వసూలు చేసింది.ఆ తరువాత ప్లేస్ దక్కించుకుంది బాహుబలి 6.28 కోట్లు,జనతగ్యారేజ్ 5.51 కోట్లు,శ్రీమంతుడు 5.51 కోట్లు,సద్దర్ గబ్బర్ సింగ్ 5.03 కోట్లు సంధించి ఆ తరువాత ప్లేస్ దక్కించుకుంది

టాలీవుడ్ ఇండస్ట్రీ హిస్టరీలో ఏనాడు కనీవినీ చూడని రికార్డు.ఈ రేంజ్ విద్వంసం తో 10 ఏళ్ల తర్వాత కంబ్యాక్ చేసిన మెగాస్టార్ చిరంజీవి ఖైదీ సినిమా వరల్డ్ వైడ్ గా 42 కోట్లు వసూలు చేసి సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసింది.

About mainadmin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!