Breaking News
Home / news / 27వ సినిమా టైటిల్ సోషల్ మీడియాలో దద్దరిల్లుతుంది

27వ సినిమా టైటిల్ సోషల్ మీడియాలో దద్దరిల్లుతుంది

యంగ్ టైగర్ ఎన్టీఆర్ జనతగ్యారేజ్ బిగ్గెస్ట్ హిట్ తరువాత ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో నందమూరి కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ తో ఓ భారీ సినిమాని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాకి స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ ఫేమ్ బాబీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. త్వ‌ర‌లో ఈ సినిమాషూటింగ్ ప్రారంభించ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ మూడు పాత్ర‌ల్లో కనిపిస్తున్నాడు.

తాజాగా నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ ఫిల్మ్ ఛాంబ‌ర్ లో జై ల‌వ‌కుశ అనే టైటిల్ రిజిష్ట‌ర్ చేయించారు.అన్న న్యూస్ బయటకి రావడంతో సోషల్ మీడియాలో అభిమానులు సందడి మొదలుపెట్టారు.

About mainadmin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!