Breaking News
Home / news / 85 సంవత్సరల తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ నూతన అధ్యాయం

85 సంవత్సరల తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ నూతన అధ్యాయం

టాలీవుడ్ లాస్ట్ ఇయర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ జనతాగ్యారేజ్ భారీ ఎత్తున విడుదల అయ్యి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.ఆ తర్వాత విడుదల అయిన పెద్ద సినిమా ధృవ వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ కాగా రామ్ చరణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ అందుకున్నాడు.

ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ వాంటెడ్ సినిమా ఖైదీనెంబర్ 150ని భారీ ఎత్తున విడుదల చేయడానికి సిద్దం అవుతుంది. ఈ సినిమా మొత్తంగా జనతాగ్యారేజ్ టోటల్ రిలీజ్ థియేటర్స్ ని బీట్ చేయబోతుంది.

జనతాగ్యారేజ్ మొత్తంగా ఇండియా వైడ్ గా సుమారు 2400 థియేటర్స్ లో రిలీజ్ అవ్వగా మెగాస్టార్ ఖైదీ నెంబర్ 150 ఏకంగా 2800 థియేటర్స్ లో రికార్డ్ స్థాయిలో విడుదల అవుతుంది.ఫస్ట్ డే రికార్డ్ కలెక్షన్స్ రావడం పక్కగా కనిపిస్తుంది.

About mainadmin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!