Breaking News
Home / news / బ్రేకింగ్ న్యూస్…అక్కడ మెగా అభిమానల విధ్వంసం…!

బ్రేకింగ్ న్యూస్…అక్కడ మెగా అభిమానల విధ్వంసం…!

మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమా ‘ఖైదీ నెంబర్ 150’ ఇప్పుడు సినీ పరిశ్రమలో ఎక్కడ చూసినా హాట్ టాపిక్. ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్‌ పరంగా ఊహించని స్థాయి రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంత పెద్ద విజయం సాధిస్తుందని అభిమానులంతా ఎదురుచూస్తున్నారు.

ఖైదీ నెంబర్ 150 మూవీ ప్రమోషన్ బాగా నెల్లూరు లో మెగా అభిమానులు వేల సంఖ్యలో బైక్ ర్యాలీ తీయడంతో నెల్లూరు జిల్లా మొత్తం ఒకసారిగా దద్దరిల్లింది.

ఇప్పుడే ఇలా ఉంటే సినిమా విడుదల రోజు ఏ రేంజ్ లో ఉంటుందో ఎవరికీ అర్ధం కావడం లేదు. జనవరి 11న సంక్రాంతి కానుకగా భారీ ఎత్తున విడుదల కానున్న ఈ సినిమా జనవరి 10వ తేదీ అర్థరాత్రి నుంచే సందడి మొదలుపెట్టనుంది.

About mainadmin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!