Breaking News
Home / news / అనకాపల్లి లో రిలీజ్ కి ముందే అల్ టైం ప్రభంజనం సృష్టించిది

అనకాపల్లి లో రిలీజ్ కి ముందే అల్ టైం ప్రభంజనం సృష్టించిది

మెగాస్టార్ చిరంజీవి 10 ఏళ్ళు తరువాత రీఎంట్రీ సినిమా ‘ఖైదీ నెంబర్150’ ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా హాట్ టాపిక్. ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్‌ పరంగా ఊహించని స్థాయి రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంత పెద్ద విజయం సాధిస్తుందని అభిమానులంతా ఎదురుచూస్తున్నారు.

ఇప్పుడు రిలీజ్ కి ముందే ఖైదీ సినిమా అనకాపల్లి లో ఫస్ట్ డే 24/24 షో ఫుల్ కావడంతో ఈ సినిమా విడుదలకు ముందే లక్షల 82 వేల గ్రాస్ కలెక్షన్స్ ని సంధించి అల్ టైం రికార్డ్ ని  క్రియేట్ చేసింది.

ఖైదీ నెంబర్ 150 జనవరి 11న వరల్డ్ వైడ్ గా భారీ హైప్ తో విడుదల అవుతుంది.ఈ సినిమాని  v.v.వినాయక్ దర్శకత్వం లో మెగా పవర్ స్టార్ కొణిదెల ప్రొడక్షన్ కంపనీ పై నిర్మిచాడు.మెగా స్టార్ సరసన కాజల్ అగర్వాల్ హీరొయిన్ గా నటించిది.

About mainadmin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!