Breaking News
Home / news / అఫీషియల్ న్యూస్…ఆంధ్రప్రదేశ్-తెలంగాణా లో బాహుబలి అవుట్ ఖైదీ ఇన్

అఫీషియల్ న్యూస్…ఆంధ్రప్రదేశ్-తెలంగాణా లో బాహుబలి అవుట్ ఖైదీ ఇన్

మెగాస్టార్ చిరంజీవి v.v.వినాయక్ కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ ఖైదీ నెంబర్ 150.ఈ సినిమాని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ కంపనీ పై నిర్మిచాడు.

ఖైదీ నిన్ను వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ కాగా ఈ సినిమాకి ఫాన్స్ నుండి అందిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. మెగా స్టార్ 10 ఇయర్స్ తరువాత వస్తున్న మూవీ కావడంతో ప్రేక్షకుల మెగా స్టార్ రీఎంట్రీ మూవీ చూడడానికి వస్తున్నారు.

ఖైదీ సినిమా ఫస్ట్ డే అంధ్రప్రదేశ్-తెలంగాణాలో 24 కోట్లు పైగా వసూలు చేసి బాహుబలి 22.4 కోట్లు రికార్డ్ బ్రేక్ చేసి టాప్ 1 మూవీ గా ప్లేస్ దక్కించుకుంది.ఈ చిత్రంలో మెగాస్టార్ సరసన కాజల్ హీరోయిన్‌గా నటించింది.  

About mainadmin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!