Breaking News
Home / news / చిరంజీవి,బాలకృష్ణ పై సినిమాల పై షాకింగ్ కామెంట్ ట్విట్ చేసిన వెంకటేష్

చిరంజీవి,బాలకృష్ణ పై సినిమాల పై షాకింగ్ కామెంట్ ట్విట్ చేసిన వెంకటేష్

టాలీవుడ్ ఇండస్ట్రీ లెజెండ్రీ నటులు మెగాస్టార్ చిరంజీవి,నందమూరి బాలకృష్ణ ఇద్దరికీ టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన స్థానం ఉంది.దాదాపు 10 సంవత్సరల తరువాత మెగాస్టార్ రీ ఎంట్రీ ఇస్తున్న సినిమా ఖైదీ నెంబర్ 150 సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది.

మరో టాలీవుడ్ లెజెండ్ యాక్టర్ నందమూరి బాలకృష్ణ 100 సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా కూడా పండగ సందర్భంగా విడుదల అవుతుంది.టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇద్దరు సీనియర్ హీరోస్ సినిమా రెండు రోజ ల సమయంలో విడుదల కావడంతో రెండు సినిమాలపై భారీ హైప్ క్రియేట్ అయింది.

ఇప్పుడు రెండు సినిమాలపై విక్టరీ వెంకటేష్ కామెంట్ చేసాడు.వెంకటేష్ ట్విట్ చేస్తూ రెండు మోస్ట్ వాంటెడ్ మూవీస్ ఇద్దరు అమజింగ్ యాక్టర్స్ అలాగే మంచి మిత్రులు ఇద్దరి కి అల్ ది బెస్ట్ అంటూ ట్విట్ చేసాడు.  

About mainadmin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!