Breaking News
Home / news / షాకింగ్ న్యూస్…ధృవ ఫైనల్ కలెక్షన్ రిపోర్ట్ చుస్తే షాక్ అవుతారు

షాకింగ్ న్యూస్…ధృవ ఫైనల్ కలెక్షన్ రిపోర్ట్ చుస్తే షాక్ అవుతారు

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ ధృవ సినిమా ప్రపంచ వ్యాప్తంగా దుమ్ములేపే కలెక్షన్స్ సంధించిది.వరల్డ్ వైడ్ గా 58 కోట్లు షేర్ కలెక్షన్స్ లతో రామ్ చరణ్ కెరీర్ లోనే మగధీర్ రేంజ్ హిట్ అందుకున్నాడు.

ఇప్పటి వరుకు ధృవ వరల్డ్ వైడ్ గా 106.3 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ సంధించిది.జనవరి 11న మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ ఖైదీ నెంబర్ 150 మూవీ విడుదల కావడంతో ధృవ సినిమా ఆడుతున్న థియేటర్ లోఖైదీ సినిమా విడుదల కానుంది.

ధృవ సినిమా బిగ్గెస్ట్ హిట్ తరువాత రామ్ చరణ్ తన నెక్స్ట్ సినిమాని స్టైలిష్ మూవీ మేకర్ సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.ఈ సినిమాని ఈ నెల లాస్ట్ వీక్ లో గ్రాండ్ గా స్టార్ట్ కానుంది.

X

About mainadmin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!