Breaking News
Home / news / పవన్ కళ్యాణ్ ఫాన్స్ విధ్వంసం ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో రామ్ చరణ్ ఎంత లాస్ వచ్చిందో తెలిస్తే షాక్ అవుతారు

పవన్ కళ్యాణ్ ఫాన్స్ విధ్వంసం ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో రామ్ చరణ్ ఎంత లాస్ వచ్చిందో తెలిస్తే షాక్ అవుతారు

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన ఖైదీ నెం.150 సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ హాయ్‌ల్యాండ్ గ్రౌండ్స్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. అయితే ఎంత అట్టహాసంగా జరిగిందో అంతకంటే ఎక్కువ వివాదాలకు కేరాఫ్‌గా మారింది.

అల్లు అర్జున్ పరోక్ష హెచ్చరికలు, మెగా బ్రదర్ నాగబాబు తిట్లతో వేదికపై కాక పుట్టించారు. ఇంతకన్నా మంచి సందర్భం రాదనుకున్నారో ఏమో మనసులో దాచుకున్నదంతా వెళ్లగక్కారు. చిరంజీవి ప్రసంగించే సమయంలో అత్యంత సమీపం లో ఉన్న పవన్ అభిమాని జనసేన జెండాని ఊపడం విశేషం.

జెండా ఊపడం ఆపాలంటూ మెగాస్టారే హెచ్చరించినా ఫలితం లేకుండా పోయింది. చిరంజీవి హెచ్చరిక తరువాత ఆ అభిమాని ఇంకా రెచ్చిపోతూ జెండాని ఊపాడు.దీనితో చిరంజీవి తీవ్ర అసహనానికి గురైనప్పటికీ చేసేది ఏమీ లేక తన ప్రసంగాన్ని కొనసాగించాడు. ఈ కార్యక్రమం పూర్తి అయ్యే సమయం పవన్ కళ్యాణ్ ఫాన్స్ విధ్వంసం సృష్టించారు.దీని వల్ల రామ్ చరణ్ కి 10 లక్షల వరుకు లాస్ వచ్చింది అంట.

 

మీ ఫేవరేట్ హీరోల లేటెస్ట్ అప్డేట్స్ అలాగే మరిన్ని లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి.లేటెస్ట్ అప్ డేట్స్ ని ఎప్పటికప్పుడు పొందడి.

About mainadmin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!