Breaking News
Home / news / గల్లీ నుంచి ఓవర్సీస్ వరుకు అందరు ఒకేమాట బాస్ ఇస్ బ్యాక్ దుమ్ములేపాడు

గల్లీ నుంచి ఓవర్సీస్ వరుకు అందరు ఒకేమాట బాస్ ఇస్ బ్యాక్ దుమ్ములేపాడు

మెగాస్టార్ చిరంజీవి 10 సంవత్సరల తరువాత నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఖైదీ నెంబర్ 150 మూవీ.ఈ సినిమాని v.v.వినాయక్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్ కంపనీ పై నిర్మిస్తున్నాడు.  
చిరంజీవి రీ ఎంట్రీపై కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.దేశమంతా బోలెడంత హంగామా నడుమా రిలీజ్ కాగా గల్లీ నుంచి ఓవర్సీస్ వరుకు అందరు ఒకే మాట బాస్ ఇస్ బ్యాక్ బాక్స్ ఆఫీస్ షేక్ చేసాల సినిమా ఉంది.

అంటూ ఓవర్సీస్ లో రిలీజ్ అయిన 18 గంటలలోనే 1.55 మిలియన్ కలెక్షన్స్ ని వసూలు చేసి 2 మిలియన్ వైపుకి దూసుకుపోతుంది.ఈ మెగాస్టార్ సరసన కాజల్ అగర్వాల్ హీరొయిన్ గా నటించిది.

X

About mainadmin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!