Breaking News
Home / news / ఇండియాన్ సినిమాలోనే మెగాస్టార్ కి ఆ గనత ఉన్నవ్యక్తి

ఇండియాన్ సినిమాలోనే మెగాస్టార్ కి ఆ గనత ఉన్నవ్యక్తి

దాదాపు 10 సంవత్సరల తరువాత రీ ఎంట్రీ ఇస్తున్న మెగాస్టార్ చిరంజీవి తన 150 వ సినిమా ఖైదీ నెంబర్ 150 సినిమా తో మళ్ళీ బిగ్ స్క్రీన్ పై దుమ్ములేపడానికి సిద్దం అవుతున్నాడు.

ఇప్పటికే విడుదల అయిన ఖైదీ నెంబర్ 150 మూవీ టీజర్,ట్రైలర్ సాంగ్స్ భారీ రెస్పాన్స్ రావడంతో సినిమా పై అల్ ఇండియా వైడ్ గా భారీ హైప్ ని క్రియేట్ చేసింది.ఇప్పుడు ఖైదీ నెంబర్ 150 మూవీ చూడడానికి సౌత్ ఇండియా లో ఉన్న సాఫ్ట్ వారే కంపనీస్ కి ఆ రోజు హాలిడే ఇచ్చారు అంట.

ఇండియాన్ సినిమాలోనే మెగాస్టార్ కి ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ ఫాన్స్ ఫాలోయింగ్ ఉన్న మెగాస్టార్ సినిమా చూడడానికి అని ప్రైవేటు కంపెనీ లకు ఆ రోజు హాలిడే ఇచ్చారు.జనవరి 11న రిలీజ్ అవుతున్న ఖైదీ సినిమాకి రికార్డ్ కలెక్షన్స్ రావడం పక్కగా కనిపిస్తుంది.

 

మీ ఫేవరేట్ హీరోల లేటెస్ట్ అప్డేట్స్ అలాగే మరిన్ని లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి.లేటెస్ట్ అప్ డేట్స్ ని ఎప్పటికప్పుడు పొందడి.

 

X

About mainadmin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!