Breaking News
Home / news / ఫ్లాష్ న్యూస్…సంక్రాంతికి ఎన్టీఆర్ 27సినిమా మరో అఫీషియల్ అనౌన్స్ మెంట్

ఫ్లాష్ న్యూస్…సంక్రాంతికి ఎన్టీఆర్ 27సినిమా మరో అఫీషియల్ అనౌన్స్ మెంట్

జనతా గ్యారేజ్ బిగ్గెస్ట్ హిట్ తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఏం సినిమా చేస్తాడో అని ఆయన అభిమానులతో పాటు చాలామంది ఎదురు చూస్తున్నారు. ఎన్నో కథలను విన్న ఎన్టీఆర్ చివరికి సద్దర్ గబ్బర్ సింగ్ సినిమా దర్శకుడు బాబీ కథ నచ్చడంతో అతని దర్శకత్వంలో సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు.

ఈ సినిమా ఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్ రామ్ స్వంత సంస్థ అయిన ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. ఇదిలా ఉండగా ఇప్పుడు ఒక వార్త తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో హల్ చల్ చేస్తుంది. నిర్మాత కళ్యాణ్ రామ్ ఫిలిం ఛాంబర్ లో “జై లవకుశ” అనే టైటిల్ ను రిజిస్టర్ చేశారట.

ఎన్టీఆర్,బాబీ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాకి “జై లవకుశ” టైటిల్ అవునో, కాదో ఇంకా ఒక క్లారిటీ లేదు.అయితే రీసెంట్ గా ఈ టైటిల్ పై అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ చేయబోతున్నారు అంట.

X

About mainadmin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!